ICC కంటే ఏ జట్టూ పెద్దది కాదు: జైషా
అన్ని క్రికెట్ జట్ల కలయికే ICC అని, ఏ జట్టూ దీని కంటే పెద్దది కాదని ఆ సంస్థ ఛైర్మన్ జైషా స్పష్టంచేశారు. IBLA అవార్డ్ అందుకున్న అనంతరం మాట్లాడుతూ.. T20 WC 2026లో అద్భుత ప్రదర్శన చేసిన భారత్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లకు అభినందనలు తెలిపారు. ఇక తన అవార్డును క్రీడాకారులకు అంకింతం చేస్తున్నట్లు పేర్కొన్నారు.