పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
అమికస్ క్యూరి అంటే ఏంటి?
1) సర్వాంతర్యామి
2) న్యాయస్థానాలకు సహాయకారి
3) చట్టానికి అతీతుడు
4) చట్ట వ్యతిరేకి
నిన్నటి ప్రశ్న: ఆల్కహాల్, అనస్థీషియా మెదడులోని ఏ భాగంపై ప్రభావం చూపుతాయి?
జవాబు: సెరిబెల్లమ్