బ్యాంకులకు ధీటుగా కేంద్ర సహకార బ్యాంకు

బ్యాంకులకు ధీటుగా కేంద్ర సహకార బ్యాంకు

SKLM: వాణిజ్య బ్యాంకులకు ధీటుగా శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పనిచేస్తుందని బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి దత్తి సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న సహకార బ్యాంకులు అన్నీ శతశాతం కంప్యూటరీకరణ పూర్తి చేసుకుంటున్నాయన్నారు. అలాగే జిల్లాలో రూ.650 కోట్ల పంట ఋణాలు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు.