భార్య సర్పంచ్.. భర్త ఉప సర్పంచ్

భార్య సర్పంచ్.. భర్త ఉప సర్పంచ్

BDK: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చుంచుపల్లి మండలం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా తేజావత్ సరిత విజయం సాధించారు. ఇదే ఎన్నికల్లో ఆమె భర్త ఉపేందర్ కూడా వార్డు మెంబర్‌గా పోటీ చేసి గెలుపొందారు. స్థానిక బరిలో నిలిచిన భార్యాభర్తలిద్దరూ గెలిచి, సరిత సర్పంచ్‌గా, ఉపేందర్ ఉపసర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టారు. వీరు ఈనెల 20వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు.