ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోస్టర్ ఆవిష్కరణ
WNP: ఎండాకాలంలో వేడి నుంచే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఎండాకాలంలో ఆరోగ్య సంరక్షణపై జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన జబ్బులు బారిన పడే అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రత రోజురోజుకు అధికంగా నమోదు అవుతుందని సూచించారు.