జిల్లాలో మూడో విడత నామినేషన్ల ప్రారంభం

జిల్లాలో మూడో విడత నామినేషన్ల ప్రారంభం

NLG: జిల్లాలోని 7మండలాలకు చెందిన 146 గ్రామ పంచాయతీ స్థానాలకు నేడు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 5 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. హుజూర్ నగర్ పరిధిలో మేళ్లచెరువు, గరిడేపల్లి వంటి పెద్ద గ్రామాలు ఉండటంతో ఈ విడతలో భారీ నామినేషన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అధిక ఓటర్లు ఉన్న గరిడేపల్లి మండలం ఉండడంతో నామినేషన్లు భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.