'కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం'

'కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం'

MHBD: కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గంలో తమకు అవకాశం కల్పించిన సందర్భంగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి దంతాలపల్లి రవి, జిల్లా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సంకేపల్లి రవీందర్ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.