రెజ్లింగ్ పోటీలలో విద్యార్థులు సత్తా

రెజ్లింగ్ పోటీలలో విద్యార్థులు సత్తా

VZM: నెల్లిమర్ల మండలం కొండవెలగాడ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలలో సత్తాచాటారని పీడీ పతివాడ శ్రీనివాసరావు సోమవారం వెల్లడించారు. ఈనెల 4 నుంచి 6వ తేదీ వరకూ రాజమండ్రిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాలికల రెజ్లింగ్ పోటీలలో 48 కేజీలలో చైతన్య బంగారు పతకం సాధించారు. 67 కేజీల విభాగంలో రామాంజనేయులు రజత పతకం కైవసం చేసుకున్నట్లు తెలిపారు.