VIDEO: ఉరుములు మెరుపులతో కూడిన వర్షం

VIDEO: ఉరుములు మెరుపులతో కూడిన వర్షం

SKLM: ఎచ్చెర్ల మండలంలోని చిన్నరావుపల్లి, అల్లినగరం, కొత్తపేట తదితర గ్రామాలలో బుధవారం సాయంత్రం ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరుముల శబ్దాలు అధికంగా రావడంతో కొంతమంది ఇళ్లల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు పాడయ్యాయని పేర్కొన్నారు. అదేవిధంగా విద్యుత్‌కు అంతరాన్ని ఏర్పడిందన్నారు. ఈ వర్షం రైతులకు ఎంతో నష్టం చేకూరుతుందని వ్యవసాయ నిపుణులు తెలిపారు.