ఉపాధి పనుల్లో కూలికి తీవ్ర గాయాలు

ఉపాధి పనుల్లో కూలికి తీవ్ర గాయాలు

ADB: నేరడిగొండ మండలంలోని బోరిగాం గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తుండగా ఓ మహిళా కూలికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. జాదవ్ అంగురి బాయి ఇవాళ ఉదయం ఉపాధి హామీ పనుల కోసం వెళ్లగా, ప్రమాదవశాత్తు కాలు జారీ కిందపడిపోయింది. ఎడమ కాలికి తీవ్ర గాయాలైన ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.