ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికతో జిల్లా మార్పుకు శ్రీకారం
GDWL: ప్రభుత్వ ఫలాలు ప్రతి గడపకూ చేరాలి, ఏ ఒక్క నిరుపేద దరఖాస్తు పెండింగ్‌లో ఉండకూడదు అని గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా పేర్కొన్నారు. బుధవారం ఐడీఓసీలో ఓ సమావేశంలో 99 రోజుల కార్యాచరణపై ఆయన అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మార్చి 6న గ్రామసభలు నిర్వహించి, భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాలను సకాలంలో పరిష్కరించాలనరు.