సమీక్షా సమావేశం నిర్వహించిన డీఎస్పీ

సమీక్షా సమావేశం నిర్వహించిన డీఎస్పీ

ప్రకాశం: కనిగిరి డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం DSP సాయి యశ్వంత్ ఈశ్వర్ డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్ఐలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసుల వివరాలు, పెండింగ్ ఛార్జ్ షీట్లు, విచారణ కేసులు, వారంట్ల అమలు, మహిళలు, పిల్లలపై నేరాల నివారణ, షీ టీమ్స్ పనితీరు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాల అమలు అంశాలపై ఆయన చర్చించారు.