ALERT: నేడే ఆఖరు.. అప్లై చేశారా?

ALERT: నేడే ఆఖరు.. అప్లై చేశారా?

నిరుద్యోగులకు అలర్ట్. EPFOలో 230 ఉద్యోగాల దరఖాస్తుకు ఇవాళే చివరి తేది. ఈఓ, అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులకు UPSC దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు 35 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండి.. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎంపికైన వారు లెవల్-8. లెవెల్-10 వేతన శ్రేణి ప్రకారం జీతాలను పొందుతారు. దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.