'పంటల మార్పిడి పద్ధతి లాభదాయకం'

'పంటల మార్పిడి పద్ధతి లాభదాయకం'

VZM: పంటల మార్పిడి పద్ధతి లాభదాయకమని జిల్లా కలెక్టర్ రామ సుందర్ రెడ్డి అన్నారు. బుధవారం బొండపల్లి మండలం గొట్లాం గ్రామంలో రైతన్న మీకోసం వర్క్ షాప్ జరిగింది. అలాగే డిమాండ్ ఆధారంగా పంటలు సాగు చేసుకోవాలన్నారు. అలాగే డీసీబీబీ ఛైర్మన్ నాగార్జున మాట్లాడుతూ.. రైతులకు అండగా ఉంటానని పేర్కొన్నారు.