తహసీల్దార్ భవన స్థలం పరిశీలించిన ఎమ్మెల్యే

తహసీల్దార్ భవన స్థలం పరిశీలించిన ఎమ్మెల్యే

SKLM: సారవకోట తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. దాని స్థానంలో నూతన భవనాన్ని నిర్మించాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మంగళవారం సారవకోట తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలోని స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు, పలువురు అధికారులు, పార్టీ నేతలు ఉన్నారు.