లాజిస్టిక్స్ రంగానికి ఏపీ కేంద్ర బిందువు: CM
AP: ప్రతి ఐదేళ్లకోకసారి తలసరి ఆదాయం రెట్టింపు కావాలని CM చంద్రబాబు అన్నారు. విశాఖలో రాష్ట్రంలోనే అధిక తలసరి ఆదాయం రూ.4.57 లక్షలు అని తెలిపారు. CII సదస్సుకు ముందే భారీ పెట్టుబడులు సంతోషకరమని పేర్కొన్నారు. గూగుల్, ఆర్సెల్లార్ మిట్టల్, BPCL నుంచి భారీ పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడించారు. లాజిస్టిక్స్ రంగానికి ఏపీ కేంద్ర బిందువుగా మారుతుందని చెప్పారు.