ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్

KMM: జిల్లాలో ప్రభత్వం సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో మేలు చేసేలా, కాలుష్య రహిత గ్రీన్ విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అన్ని జిల్లాలో ప్రభత్వ భవానాల ఖాళీ స్థలాల వివరాలు వివరించాలని కలెక్టర్ అనుధిప్ అధికారులను కోరారు.