'శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద పర్యాటకుల సందడి'

'శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద పర్యాటకుల సందడి'

NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో ప్రాజెక్టులను ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావటంతో సందడి నెలకొంది. దీంతో అధికారులు పర్యాటకులను అప్రమత్తం చేశారు. నీటికి అతి దగ్గరగా వెళ్లి సెల్ఫీలు దిగవద్దని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.