MBNR: కీచక ఉపాధ్యాయుడు సస్పెండ్

MBNR: కీచక ఉపాధ్యాయుడు సస్పెండ్

NGKL: జిల్లా అధికారులు విద్యార్థినిలతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు పవన్‌జైన్‌పై చర్యలు తీసుకున్నారు. గంట్రావుపల్లి జెడ్పీ హైస్కూల్‌లో ఇటీవల జరిగిన ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఎంఈవో  శ్రీనివాస్‌రెడ్డి విచారణ నిర్వహించగా, నివేదిక ఆధారంగా విద్యాధికారి రమేష్‌కుమార్ ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.