DMHO కార్యాలయంలో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ

KNR: దేశవ్యాప్తంగా నషా ముక్త భారత్ అభయాన్ యొక్క 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మాదకద్రవ్య దుర్వినియోగానికి వ్యతిరేఖంగా సామూహిక ప్రతిజ్ఞను DMHO డాక్టర్ వెంకట రమణ ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో ప్రోగ్రామ్ అధికారులు, ఆఫీస్ స్టాఫ్ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. DMHO మాట్లాడుతూ.. ఇది మాదకద్రవ్య దుర్వినియోగం లేని సమాజాన్ని ఏర్పరచడానికి అందరం తోడ్పడాలన్నారు.