ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ వరదల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ ప్రశాంతి
✦ ఈనెల 25న రాజమండ్రికి రానున్న మాజీ సీఎం జగన్
✦ వేట నిలుపుదలతో ఇబ్బందుల్లో ఉమ్మడి జిల్లా మత్స్యకారులు
✦ భారీ వర్షాల నేపథ్యంలో కాకినాడలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
✦ సత్యవాడ గ్రామంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్న మంత్రి సుభాష్