HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ TG: బుమ్రక్ బుద్దౌలా చెరువును ప్రారంభించిన రేవంత్
✦ రాష్ట్రంలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం
✦ AP: CBN సమక్షంలో మెప్మా, సెర్ప్ కీలక ఒప్పందాలు
✦ సీఎం చంద్రబాబు కాన్వాయ్ ఢీ.. యువకుడు మృతి
✦ ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
✦ మమతా బెనర్జీకి ప్రజలే బుద్ధి చెబుతారు: మోదీ
✦ యుద్ధం.. ప్రపంచ బాక్సింగ్ నుంచి వైదొలిగిన భారత్