ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై దాడిని ఖండించిన Dy.CM పవన్ కళ్యాణ్
✦ ఆకివీడులో శ్రీరామనవమి వేడుకల్లో జరిగిన ఘర్షణలో 57 మందిపై కేసు నమోదు చేసిన ఎస్సై హనుమంత నాగరాజు
✦ ఉంగుటూరులో 'స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివాస్' అవగాహన ర్యాలీని నిర్వహించిన అధికారులు
✦ చింతలపూడిలో పేకాట, కోడిపందాల శిబిరంపై పోలీసులు దాడి.. 32 మంది అరెస్ట్