పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించిన సర్పంచ్

పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించిన సర్పంచ్

BDK: చండ్రుగొండ మండలం తుంగారం గ్రామపంచాయతీలో నేడు సర్పంచ్ ప్రవీణ్ ప్రకాష్ పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. కార్మికులతో కలిసి చెత్త శుభ్రం చేశారు. పారిశుద్ధ్య కార్మికులను ఉత్సాహపరిచేందుకు వారితో కలిసి చెత్త శుభ్రం చేయడం జరిగిందని సర్పంచ్ పేర్కొన్నారు. పంచాయతీ పరిధిలో చెత్త నిలువ లేకుండా చూసుకోవాలని, ఎప్పటికప్పుడు డ్రైనేజీ క్లీన్ చేయాలని సూచించారు.