భీమ్‌గల్ అర్బన్ జోన్ ఖోఖో సెలక్షన్స్

భీమ్‌గల్ అర్బన్ జోన్ ఖోఖో సెలక్షన్స్

NZB: భీమ్‌గల్ పట్టణంలో అర్బన్ జోన్ ఖోఖో క్రీడల ఎంపికలు నిర్వహించారు. అండర్-14, 17 బాలబాలికల విభాగాల్లో ఈ సెలక్షన్స్ జరిగాయి. అర్బన్ జోన్ ఇంఛార్జ్ సెక్రటరీ సదమస్తు రమణ ఈ వివరాలను తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు త్వరలో జరగబోయే జిల్లా స్థాయి టోర్నమెంట్‌లో భీమ్‌గల్ అర్బన్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన తెలిపారు.