ఇన్‌స్టా ప్రేమలు.. పిల్లలపై నిఘా ఉండండి!

ఇన్‌స్టా ప్రేమలు.. పిల్లలపై నిఘా ఉండండి!

AP: సోషల్ మీడియా మోజులో పడి ఓ ఇంటర్ విద్యార్థిని ఇల్లు విడిచి వెళ్లింది. ఇన్‌స్టాలో పరిచయమైన యువకుడిని పెళ్లి చేసుకునేందుకు విశాఖ నుంచి తిరుపతి బయలుదేరింది. పరీక్ష రాసిన వెంటనే కావలికి చేరుకుంది. అయితే, అనుమానాస్పదంగా తిరుగుతున్న యువతిని పోలీసులు గుర్తించి, కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని పోలీసులు సూచించారు.