'లబ్ధిదారులకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలి'

'లబ్ధిదారులకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలి'

GDWL: కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గట్టు మండలం చమన్ ఖాన్ దొడ్డిలోని అంగన్వాడీ, పాఠశాలలను తనిఖీ చేశారు. లబ్ధిదారులకు పౌష్టికాహారం సక్రమంగా అందాలని, ఆస్పిరషనల్ బ్లాక్ లక్ష్యాలను 100% పూర్తి చేయాలని ఆదేశించారు. చిన్నారులతో ముచ్చటించి వారి విద్యా ప్రమాణాలను స్వయంగా పరిశీలించారు.