ఇందిరా మహిళా శక్తి సంబురాలు

ఇందిరా మహిళా శక్తి సంబురాలు

KMR: రాజంపేట మండల కేంద్రంలో గ్రామ సంఘాల ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ డీఆర్‌డివో విజయలక్ష్మి హాజరయ్యారు. ఆదాయాభివృద్ధి కార్యక్రమంలో బ్యాంకు రుణాల శ్రీనిధి గ్రామ సంఘాల రుణాల రికవరీ మొదటి స్థానంలో ఉన్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎపిమ్, సీసీలు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.