మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

MHBD: తొర్రూరు మండల కేంద్రంలోని అన్నారం క్రాస్ వద్ద మంగళవారం పర్యావరణ పరిరక్షణకు స్ఫూర్తిగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో  MLA యశస్విని రెడ్డి పాల్గొన్ని మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గణేశ్ నవరాత్రి వేడుకల సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతి ప్రతిమలనే వాడాలని పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు.