RTC బస్సు ఢీకొని విద్యార్థి మృతి
నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గంగపట్నం జడ్పీ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న పులి కిరణ్ (12) తన అన్నతో కలిసి సైకిల్‌పై వెళ్తుండగా వెనుకనుంచి వచ్చిన RTC బస్సు వారిని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అన్నకు స్వల్ప గాయలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరిలించారు.