కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు..

NDL: పాణ్యం నియోజకవర్గానికి చెందిన 20 కుటుంబాలు ఇవాళ పార్లమెంట్ డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి లక్ష్మీనరసింహ యాదవ్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాజా చేరిలతో నంద్యాలలో కాంగ్రెస్ పార్టీలో జోష్ వచ్చిందని తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, ప్రజలకు ఎప్పుడు అండగా ఉండాలని తెలిపారు.