VIDEO: 'అనపర్తిలో కార్గిల్ విజయోత్సవ ర్యాలీ'

VIDEO: 'అనపర్తిలో కార్గిల్ విజయోత్సవ ర్యాలీ'

E.G: కార్గిల్ విజయ్ దివాస్ పురస్కరించుకుని ఎన్డీఏ ఆధ్వర్యంలో అనపర్తిలో కార్గిల్ విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం గాంధీ విగ్రహం నుంచి దేవి చౌక్ వరకు కాగడాలతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జై బోలో భారత్ మాతాకీ జై అంటూ నినదించారు.