5 మీటర్లకు చేరిన 20 మీటర్ల నాలాపై హైడ్రా యాక్షన్..!
HYD: సికింద్రాబాద్ ప్యాట్నీ నాలా అసలు వెడల్పు 20 మీటర్లు. కానీ, ప్యాట్నీ జంక్షన్ వద్దకు వచ్చేసరికి అది 5 మీటర్లకు కుంచించుకుపోవడంతో మొత్తం 27 కాలనీలు ప్రతి ఏటా తీవ్రమైన వరద ముప్పును ఎదుర్కొనేవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఈ సంవత్సరం హైడ్రా ప్రత్యేక చర్యలు తీసుకుని ఆక్రమణలను తొలగించడం, నాలా వెడల్పు పునరుద్ధరించడంతో ఈ సమస్య తీరిందని ఆయన పేర్కొన్నారు.