VIDEO: డిగ్రీ కళాశాల‌లో ప్రిన్సిపల్ రూములో బీర్ బాటిల్స్

VIDEO: డిగ్రీ కళాశాల‌లో ప్రిన్సిపల్ రూములో బీర్ బాటిల్స్

NGKL: నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శైలజ వ్యవహారంపై షాద్ నగర్‌లో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. గతంలో సూర్యాపేటలోనూ తన కార్యాలయంలో బీర్ బాటిల్స్ దాచుకుని తాగిన వివాదంలో సస్పెండ్ అయిన శైలజ, ఇక్కడికి బదిలీ అయిన తర్వాత కూడా విద్యార్థులను వేధింపులకు గురిచేయడం ఆందోళనకరమని అన్నారు.