గద్వాలో CMRF చెక్కుల పంపిణీ

గద్వాలో CMRF చెక్కుల పంపిణీ

GDWL: బడుగు, బలహీన వర్గాల ఆరోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని గద్వాల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సరిత తెలిపారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. ప్రతి అర్హుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.