VIDEO: సీఎంపై మాజీ మంత్రి విమర్శలు

VIDEO: సీఎంపై మాజీ మంత్రి విమర్శలు

HYD: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎంపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడానికి టైం ఉంది కానీ నీళ్లు ఇవ్వడానికి చేతనైతలేదని మండిపడ్డారు. హైదరాబాద్ ప్రజలకు సరిగ్గా నీళ్లు ఇవ్వకపోతే త్వరలో సెక్రటేరియట్‌ని ముట్టడిస్తామని హెచ్చరించారు.