అగ్రంపహాడ్ జాతర ఏర్పాట్లపై సమీక్ష

అగ్రంపహాడ్ జాతర ఏర్పాట్లపై సమీక్ష

HNK: ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ ఆలయ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్‌తో కలిసి సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లపై బుధవారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తుల భద్రత కోసం పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, అలాగే పార్కింగ్, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, వైద్య సదుపాయాలు మెరుగ్గా కల్పించాలి.