కాకాణి వ్యాఖ్యలకు కోటంరెడ్డి కౌంటర్
AP: మాజీమంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కోటంరెడ్డి కౌంటర్ ఇచ్చారు. 'పెంచలయ్యను చంపింది టీడీపీ కార్యకర్తలు కాదు. వైసీపీ నేతలు కనీసం పెంచలయ్య కుటుంబాన్ని పరామర్శించలేదు. కాకాణి కామెంట్స్ ఆయన విచక్షణకే వదిలేస్తున్నా. నిజానిజాలు తెలుసుకుని కాకాణి మాట్లాడాలి' అని పేర్కొన్నారు.