13న జాతీయ లోక్ అదాలత్

13న జాతీయ లోక్ అదాలత్

SRD: ఈనెల 13వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ పరితోష్ పంకజ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ మంచి అవకాశమని చెప్పారు. బ్యాంకు, ఇన్సూరెన్స్, చిట్ ఫండ్ కేసులను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.