నల్గొండలో రేపు సురవరం సంస్మరణ సభ

నల్గొండలో రేపు సురవరం సంస్మరణ సభ

NLG: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ, దివంగ‌త సుర‌వ‌రం సుధాక‌ర్‌రెడ్డి సంస్మ‌ర‌ణ స‌భ‌ను న‌ల్ల‌గొండలొని దేవ‌ర‌కొండ రోడ్‌లో బుధ‌వారం మ‌.గం. 2:00 ల‌కు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఎమ్మెల్సీ నెల్లికంటి స‌త్యం తెలిపారు. ముఖ్య అతిథులుగా మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర జిల్లా నేతలు రానున్నారు