అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా గుత్తి అప్‌గ్రేడ్
✦పెద్దవడుగూరులో గడ్డివాములకు నిప్పు పెడుతున్నాడని నిందితుడిపై లాఠీచార్జ్ చేసిన ఎస్సై
✦ఎస్సై లాఠీచార్జ్ వివాదం.. విచారణకు ఎస్సీ కమిషన్, జిల్లా ఎస్పీ ఆదేశం
✦జన గణన నమోదుపై అపోహలొద్దు: ఎమ్మెల్యే జయరాం