VIDEO: మాజీ సీఎం వ్యాఖ్యలను తప్పుపట్టిన పొన్నూరు ఎమ్మెల్యే

VIDEO: మాజీ సీఎం వ్యాఖ్యలను తప్పుపట్టిన పొన్నూరు ఎమ్మెల్యే

GNTR: పరకామణి కేసు అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తీవ్రంగా తప్పుపట్టారు. “దొంగే దొంగ.. దొంగ అన్న సామెత జగన్‌కు అచ్చం సరిపోతుంది” అని విమర్శించారు. పరకామణిలో దొంగతనం జరిగిందని నిర్ధారణైతే అది చిన్న కేసు మాత్రమేనని మాజీ సీఎం చేసిన ప్రకటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.