మద్దికేర ఎంపీడీవోగా పదోన్నతి పొందిన స్వామి

KRNL: మద్దికేర మండల కేంద్రంలో ఈఓఆర్డీగా విధులు నిర్వహిస్తున్న మద్దిలేటి స్వామికి ఎంపీడీవోగా పదోన్నతి వచ్చినట్లు ఎంపీడీవో కార్యాలయం ఆదివారం తెలిపింది. ఈయన మండలంలో దాదాపు 3 సంవత్సరాల పైగా ఈఓఆర్డీ విధులు నిర్వహించారు. ఈయనకి పదోన్నతి రావడంతో ఈ పోస్ట్‌కు ఖాళీ ఏర్పడుతుంది.