'ఈశ్వర్ చారి కుటుంబానికి రూ. కోటి ఎక్స్ గ్రేషియా చెల్లించాలి'
PDPL: బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మహత్య చేసుకున్న ఈశ్వరాచారి కుటుంబానికి ప్రభుత్వం రూ. కోటి ఎక్స్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభత్వ ఉద్యోగం ఇవ్వాలని బీసీ జేఏసీ జిల్లా ఛైర్పర్సన్ దాసరి ఉషా డిమాండ్ చేశారు. ఆమె నిన్న కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. నల్గొండలో బీసీ అభ్యర్థి భర్తపై జరిగిన దాడి, ఈశ్వరాచారి మరణం ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.