VIDEO: మద్నూర్‌లో ముగిసిన పత్తి క్రయవిక్రయాలు
KMR: మద్నూర్ మార్కెట్లో పత్తి వ్యాపారం ముగింపు దశకు చేరుకుంది. గతంతో పోలిస్తే రెండు నెలల ముందే అమ్మకాలు నిలిచిపోయాయి. ఏడు జిన్నింగ్ మిల్లులకు గాను ప్రస్తుతం ఒకటి రెండింటిలోనే కొనుగోలు జరుగుతున్నాయి. విద్యుత్ బిల్లులు, నిర్వహణ భారం కావడంతో కొన్ని మిల్లులు మూసివేసే స్థితికి చేరుకున్నాయి. మార్కెట్‌కు పత్తి రాక తగ్గడంతో వ్యాపార కార్యకలాపాలు నెమ్మదించాయన్నారు.