నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లా వ్యాప్తంగా ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
★ నగరంలో నిర్మిస్తున్న వారాహి మాత దేవాలయ కరపత్రాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే సూర్యనారాయణ
★ నవీపేట్‌లో అక్రమ మొరం తరలిస్తున్న టిప్పర్ సీజ్
★ ఆలూరులో ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య