VIDEO: బకాయిల రికవరీ వేగవంతం చేయండి: EE

VIDEO: బకాయిల రికవరీ వేగవంతం చేయండి: EE

NLR: విద్యుత్ బకాయిల రికవరీ వేగవంతం చేసేలా సిబ్బంది కృషి చేయాలని ఆత్మకూరు విద్యుత్ శాఖ ఈఈ భాను నాయక్ తెలిపారు. సోమవారం ఉదయగిరి, సీతారామపురం, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల విద్యుత్ ఏఈలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాణ్యమైన విద్యుత్‌ను ప్రజలకు అందించేలా అధికారులు కృషి చేయాలన్నారు.