లైకా ప్రొడక్షన్స్ కీలక ప్రకటన

'వేవ్స్' సమ్మిట్‌లో లైకా ప్రొడక్షన్స్ కీలక ప్రకటన చేసింది. రాబోయే రోజుల్లో 9 మూవీలను నిర్మించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు నిర్మాత మహావీర్ జైన్‌తో డీల్ కుదుర్చుకున్నట్లు తెలిపింది. ప్రధాని మోదీ విజన్, లక్ష్యాలకు అనుగుణంగా భారత్‌ను అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.