నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఎన్నికల నేపథ్యంలో తాటికోల్ గ్రామాన్ని సందర్శించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్
★ మిర్యాలగూడలో ఎమ్మెల్యే BLRని కలిసిన సల్కునూర్ గ్రామ సర్పంచ్
★ కాంగ్రెస్ హయాంలోనే పంచాయతీల అభివృద్ధి: ఎమ్మెల్యే బాలు నాయక్
★ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి: డీఐజీ ఎల్.ఎస్.చౌహన్
★ ఎమ్మెల్యే వీరేశంకు శ్రీశైలం ప్రసాదం అందజేసిన చిట్యాల పట్టణ అధ్యక్షులు