ఉరేసుకుని బాలుడి మృతి

ఉరేసుకుని బాలుడి మృతి

BDK: జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పాల్వంచ పట్టణంలోని వెంగళరావు కాలనీకి చెందిన ఆరవ తరగతి చదువుతున్న భూక్యా మహేందర్ (12) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, బాలుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.